'శైలజా రెడ్డి అల్లుడు' గురించి అనూ ఇమ్మాన్యుయేల్

11-06-2018 Mon 10:16 | Entertainment
  • మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు'
  • చైతూ సరసన నాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ 
  • హైలైట్ గా నిలవనున్న రమ్యకృష్ణ పాత్ర
ఇటీవల కాలంలో తెలుగు తెరపై గ్లామర్ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసిన కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ కనిపిస్తుంది. ఒక చిన్నపాటి నవ్వుతోనే ఈ సుందరి కుర్రకారు మతులు పోగొడుతోంది. అలాంటి అనూ ఇమ్మాన్యుయేల్ తన తాజా చిత్రంగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా చేస్తోంది. మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది.

ఈ సినిమాలో అనూ పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో వుంది. అది గ్రహించిన అనూ ఈ సినిమాలో తన పాత్ర చాలా ఈగోయిస్టిక్ గా ఉంటుందని చెప్పింది. కాస్త పొగరుగా కనిపించే ఈ పాత్రలో తాను కొత్తగా కనిపిస్తానని అంది. ఈ తరహా పాత్రను చేయడం ఇదేమొదటిసారి అనీ .. తనకి మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందని చెప్పింది. ఇక తనకి తల్లిగా రమ్యకృష్ణ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.    
nagachaitanyaanu emmanuel

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more